Benefits of Budhaditya Yoga: ప్రస్తుతం సూర్యదేవుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తాజాగా అదే రాశిలో బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఆస్ట్రాలజీలో దీనిని శుభప్రదమైనదిగా భావిస్తారు. సౌర వ్యవస్థలో సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాల్లో బుధుడు కూడా ఒకటి. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి: సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. ఆదిత్యుడు గోచారం వల్ల మీరు కెరీర్ లో పురోగతి సాధించనున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. అంతేకాకుండా మీకు ఊహించని ధనలాభం ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. 
ధనస్సు: సూర్యుడి గోచారం వల్ల ధనస్సు రాశి వారు లాభాలను పొందనున్నారు. మీకు ఉద్యోగంలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలను గడిస్తారు. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
కుంభం: సూర్యుని రాశి మార్పు కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఆఫీసులో మీ పని పట్ల బాస్ సంతోషిస్తాడు. అనుకోకుండా ధనం మీకు అందుతుంది. మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. 


Also Read: Trikon Rajyoga: త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశుల వారికి తిరుగుండదు.. ఇందులో మీరున్నారా?


మేషం: ఒకే రాశిలో బుధుడు, సూర్యుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఇదే మేషరాశి వారికి లాభదాయకంగా ఉండనుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వివాహం కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
కర్కాటకం: మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందనున్నారు. మీ లైఫ్ సంతోషంగా ఉంటుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పని లేదా వ్యాపార లేదా ఉద్యోగం నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Shani Vakri 2023: 139 రోజులపాటు రివర్స్ లో కదలనున్న శని.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook