Budha rahu yuti 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా అనేక రకాల శుభయోగాలను ఏర్పరుస్తాయి. ప్రస్తుతం బుధుడు మీనరాశిలో కదులుతున్నాడు. అతడు మార్చి 31న తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే జూన్ 07 వరకు ఉంటాడు. రాహువు ఇప్పటికే మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఏరియస్ లో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. వీరిద్దరి అశుభ కలయిక కారణంగా మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశి
బుధుడు, రాహువు అశుఙ కలయిక  వృషభ  రాశి యెుక్క  పన్నెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనిని ఆదాయ గృహంగా పిలుస్తారు. దీంతో మీ ఖర్చులు పెరుగుతాయి. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు కలిసిరావు. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశం ఉంది.ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు చేయకండి. 
కన్యా రాశి
బుధుడు మరియు రాహువు కలయిక కన్యా రాశి యెుక్క  ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీ జీవితంలో ఆకస్మిక సంఘటలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కేర్ పుల్ గా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని అనారోగ్యం చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు మద్దతు లభించదు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. 
ధనుస్సు రాశి
బుధుడు మరియు రాహువుల కలయిక మీ రాశి యెుక్క ఐదవ ఇంట్లో జరుగుతుంది. దీని కారణంగా మీరు ఎటువంటి పనిని ప్రారంభించవద్దు. మీరు మోసం పోయే అవకాశం ఉంది. ఫ్యామిలీలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి రాదు. 


Also Read: Guru Gochar 2023: శ్రీరామనవమి తర్వాత గురు-చండాల యోగం.. రాబోయే 6 నెలలపాటు ఈరాశులకు కష్టకాలం..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK