Benefits of Gajkesari Yog 2024: గ్రహాలన్నింటిలోకెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. భూమికి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. త్వరలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడబోతుంది. ప్రస్తుతం దేవగురు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలోకి జనవరి 18న చంద్రుడు ప్రవేశిస్తాడు. మేషరాశిలో గురు చంద్రుల కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
ఇదే రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాశివారి లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు సంతానప్రాప్తి కలిగి అవకాశం ఉంది. మీకు లక్ కలిసి వస్తుంది. 
మీనరాశి
మేషరాశిలో ఏర్పడిన గజకేసరి యోగం మీన రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఊహించని ఆర్థిక లాభం పొందుతారు. మీరు లగ్జరీస్ లైఫ్ ను అనుభవిసతారు. మీరు అనుకున్న లక్ష్యాలను పూర్త చేస్తారు. మీరు పేదరికం నుంచ బయటపడతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. సంతానం లేని పిల్లలు కలుగుతారు. 


Also Read: Rahu Transit 2024: కుజుడి సంచారంతో ఈ 3 రాశులవారికి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి!


మకరరాశి
గురుడు మరియు చంద్రుడు చేయబోతున్న గజకేసిరి రాజయోగం మకరరాశి యెుక్క నాల్గో ఇంట్లో సంభవించబోతుంది. మీరు కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కెరీర్ లో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. మీరు విలాస వంతమైన జీవితాన్ని గడుపుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 


Also Read: Rajyog 2024: 500 ఏళ్ల తర్వాత రెండు రాజయోగాలు... ఈ 3 రాశుల వారిపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter