Rahu Transit 2024: కుజుడి సంచారంతో ఈ 3 రాశులవారికి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి!

Rahu Transit 2024: అక్టోబర్ 30న జరగబోతున్న కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండడోతోంది. దీంతో పాటు వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందబోతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 05:42 PM IST
Rahu Transit 2024: కుజుడి సంచారంతో ఈ 3 రాశులవారికి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి!

 

Rahu Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అంతుచిక్కని గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం రాశి సంచారం, తిరోగమనం చేయడం వల్ల ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. ప్రస్తుతం రాహువు గ్రహం సంచార దశలో ఉంది. అయితే ఇదే సంవత్సరంలో రాహువు గ్రహం అక్టోబర్ 30న మేషరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తుంది. ఇదే క్రమంలో రాహువు గ్రహం రివర్స్‌లో కదలికలు చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి నష్టాలు, మరికొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

తులారాశి:
తులారాశివారికి రాహువు కదలికల కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అభివృద్ధి బాటలో వెళ్తారు. అంతేకాకుండా ఆస్తులు కూడా రెట్టింపు అవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ప్రేమ జీవితంలో శృంగారం సమయం ప్రారంభమవుతుంది. 

మేషరాశి:
2024లో రాహువు సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలో కష్టాలు క్రమంగా దూరమవ్వడమే కాకుండా..ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో పదోన్నతులు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది..లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

కన్యా రాశి:
ఈ సమయం కన్యా రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో స్నేహితుల నుంచి సపోర్ట్ పొందడమే కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు. మతపరమైన కార్యకలాపాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News