Happy Dhanteras 2022 Wishes: దీపావళికి ముందు ధన్‌తేరస్ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి ధంతేరస్ తేదీ విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అక్టోబర్ 22న జరపుకోవాల 23 తేదిన ఈ పండగను జరుపుకోవాల అనే విషయంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. అయితే ఈ పండగ  22 అక్టోబర్ 2022 సాయంత్రం 6.02 గంటలకు ప్రారంభమవుతుంది. 23 అక్టోబర్ 2022న త్రయోదశి తిథి సాయంత్రం 06:03 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ సమయాల్లో జరుపుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో మీ మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీ మీ ఇంట నర్తించగా..
సంతోషం పాలై పొంగగానే దీపకాంతులు వెలుగునీయగా...
ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ..
"మీకు, మీ కుటుంబ సభ్యులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు"


ఈ దీపావళి మీ ఇంట..
కురిపించాలి సిరులపంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి శుభాకాంక్షల మూట..
"ధనత్రయోదశి శుభాకాంక్షలు"



లక్ష్మీ మీ ఇంట వర్తించగా..
సంతోషం పాలై పొంగగా..
దీపకాంతులు వెలుగునీయగా..
ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ..
"ధనత్రయోదశి శుభాకాంక్షలు"


అజ్ఞాన చీకట్లను పారద్రోలి మనజీవితంలో వెలుగులు
నింపే దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ..
"ధనత్రయోదశి శుభాకాంక్షలు"



ఈ దీపావళి మీ ఇంట..కురిపించాలి సిరులపంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి శుభాకాంక్షల మూట
"ధనత్రయోదశి శుభాకాంక్షలు"


మీకు, మీ కుటుంబ సభ్యులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు..


మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు..


Also Read : Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం


Also Read : Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook