Horoscope November 2022: రోజూ వారి జీవితాల్లో కీలక మార్పులు జరుగుతాయి. అయితే ఈ మార్పులను తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉంటారు. అయితే మనం ఈ రోజూ ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మేషరాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వారం పలు రాశువారు అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో అనుకూల వాతావరణం 83 శాతం ఉంటుందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వారం మొత్తం 5 రాశులవారు సూర్య భగవానుడికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం:
ఈ రాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆనంద జీవితం గడిపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో శుభ వార్తాలు లభిస్తాయి. ఈ వారంలోనే ఇళ్ల మరమ్మత్తులు కూడా చేస్తారు. అయితే ఈ వారంలో ఖర్చులు పెరిగి ఆధాయం కూడా పెరుగుతుంది. ఈ నెలవారీ బడ్జెట్ క్షీణించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా పొందే అవకాశాలున్నాయి. ఈ వారం వీరికి 78 శాతం అదృష్టం లభిస్తుంది. అయితే ఈ క్రమంలో సూర్యభవానుడికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.


మిథునం:
ఈ వారం మిథున రాశి వారికి గణేశుని అనుగ్రహం లభించి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఆగిపోయిన పనులు కూడా సులభంగా తీరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా రాజకీయాల పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే వారం ఈ రాశి వారికి అదృష్టం 92 శాతం ఉంది. కాబట్టి ఏ పనులు చేసిన విజయాలు సాధిస్తారు.


కర్కాటక:
కర్కాటక రాశి వారికి ప్రేమ సంబంధాల మద్య మాధుర్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో మీరు అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. స్నేహితులతో వినోదం కోసం కొన్ని ప్రణాళికలు కూడా వేస్తారు. దీంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా బయట వ్యక్తులతో మాటలు పడకుండా నిర్ణయాలు తీసుకుంటారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరి మాటలను అందరూ గౌరవిస్తారు. అయితే ఈ రాశి వారి అదృష్టం 76 శాతమని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.


 


Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ


Also Read : Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook