Surya Grahan 2023 today: ఇవాళే వైశాఖ అమావాస్య. ఈరోజునే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఏప్రిల్ 20 సంభవించబోయే సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకత ఉంది. శాస్త్రవేత్తలు ఈ సోలార్ ఎక్లిప్స్ ను హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పిలుస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన యాదృచ్ఛికం 100 సంవత్సరాల తర్వాత సంభవించబోతుంది. ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ ఏడాది ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం మేష రాశివారికి ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు వ్యాపారంలో భారీగా నష్టాలను చవిచూస్తారు. అందుకే గ్రహణ సమయంలో అన్ని నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. 
సింహరాశి 
సూర్యగ్రహణం కారణంగా సింహరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు. 
కన్య రాశి
తొలి సూర్యగ్రహణం కారణంగా కన్యారాశి వారి పనులన్నీ చెడిపోతాయి. మీ వైవాహిక జీవితంలో అన్నీ సమస్యలే ఉంటాయి. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 


Also Read: Surya Grahan 2023: రేపే సూర్య గ్రహణం.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా, సూతకాల సమయం ఉంటుందా?


ఈ చర్యలు చేయండి
** గ్రహణం సమయంలో సూర్యుడి నుండి తగినంత కాంతి లేకపోవడం వల్ల క్రిములు ఎక్కువగా వ్యాపిస్తాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే గ్రహణం తర్వాత స్నానం చేయడం మంచిది.
** గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని, ఆలయాన్ని గంగాజలం చల్లి... శుభ్రం చేయండి.  
** సూర్యగ్రహణం తరువాత ప్రజలు ఖచ్చితంగా దానం చేయాలి. గ్రహణం తర్వాత గోధుమలు, శనగలు, ఉప్పు, బెల్లం మొదలైన వాటిని డోనేట్ చేయండి.


Also Read: Chandra Grahan 2023: మొదటి చంద్ర గ్రహణం విశిష్టత, సూర్య, చంద్ర గ్రహణాల వివరాలు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook