Name Astrology: నేమ్ ఆస్ట్రాలజీ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతుంది. మన కెరీర్, బిజినెస్, ఫైనాన్షియల్ పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే అంచన వేయొచ్చు.మన పేరులోని మొదటి అక్షరం ప్రభావం మన జీవితంపై పడుతుంది. ఈ పేర్ల ఆధారంగా వ్యక్తి ఎలాంటివాడో కూడా అంచనా వేయొచ్చు. జోతిష్యం, హస్తసాముద్రికం మాదిరి పేరు జోతిష్యం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పుట్టిన ఘడియాలు, నక్షత్రాలను బట్టి మన పేరును జోతిష్యులు ఖరారు చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Y, T అనే రెండు అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిది? వారి కెరీర్, ఆర్థిక పరిస్థితులు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


T అక్షరం..
పేరు జోతిష్యం ప్రకారం ఇంగ్లిష్ లెట్టర్ T తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, వీరికి లవ్ లైఫ్ కలిసిరాదు. అంటే ఈ అక్షరంతో పేరు ఉన్నవారికి లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లు కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కానీ, లవ్ లైఫ్ లో ఎక్కువశాతం బ్రేకప్ తప్పదట. T అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.  


ఇదీ చదవండి:  Mauni Amavasya 2024: మౌనిఅమావాస్యరోజు ఇలా చేస్తే.. పితృదోషం తొలగి ఆర్థికసమస్యలే ఉండవట..



Y అక్షరం..
నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఒకవేల మీపేరు Y అక్షరంతో మొదలైతే మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారట. ఎంతటి క్లిష్టమైన పనిని ఇచ్చిన సకాలంలో ఆ పని పూర్తి చేస్తారు. అంతేకాదు ఈ లెట్టర్ తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు ఆత్మగౌరవం ఎక్కువ.. కానీ, పేరు జోతిష్యం ప్రకారం ఈ రెండు అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు ప్రేమలో ఎక్కువశాతం ఫెయిల్యూర్స్ మాత్రమే ఉంటాయి. దీంతో వీరి జీవితం ఒంటరిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 


ఇదీ చదవండి:  Sankatahara Chaturdashi 2024: సంకటహర చతుర్దశిరోజు ఈ రెమిడీ చేయండి.. మీ పిల్లలకు పట్టిన దోషాలు తొలగిపోతాయి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook