Mauni Amavasya 2024: మౌనిఅమావాస్యరోజు ఇలా చేస్తే.. పితృదోషం తొలగి ఆర్థికసమస్యలే ఉండవట..

Mauni Amavasya 2024: మౌని అమావాస్య 2024 ఫిబ్రవరి 9న రానుంది. సాధారణంగా మన హిందూ మతంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 27, 2024, 11:31 AM IST
Mauni Amavasya 2024: మౌనిఅమావాస్యరోజు ఇలా చేస్తే.. పితృదోషం తొలగి ఆర్థికసమస్యలే ఉండవట..

Mauni Amavasya 2024: మౌని అమావాస్య 2024 ఫిబ్రవరి 9న రానుంది. సాధారణంగా మన హిందూ మతంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఒకవేళ మీరు పితృదోషం నుంచి బాధపడున్నా.. పితృదేవతల నుంచి ఆశీర్వాదాలు కావాలన్నా రానున్న మౌని అమావాస్య రోజున ప్రత్యేక చర్యలు చేస్తే పితృ దోషం నుంచి బయటపడతారు

మౌని అమావాస్య ఎప్పుడు?
ఇంట్లో విపరీతమైన ఆర్థిక సమస్యలకు పితృదోషం కూడా కారణం. ఒకవేళ మీరు కూడా పితృ దోషంతో బాధపడుతున్నట్లయితే కచ్చితంగా ఈ పరిహారం చేయండి. మౌని అమావాస్య 2024 ఫిబ్రవరి 9న రానుంది దీనివల్ల పితృ దోషం నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

1. మౌని అమావాస్య రోజున ఈ పరిహారం చేయవచ్చు. హిందూ మతంలో అమావాస్య తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్యను పూర్వీకులకు అంకితం చేస్తారని నమ్ముతారు.

2. మౌని అమావాస్య రోజున సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఒక రాగి కలశంలో ఎర్రటి పువ్వులు, అక్షితలు, పంచదార ,నీరు కలపి సూర్య భగవానుడికి ఆ నీటిని సమర్పించండి. 

ఇదీ చదవండి: Today Rasifal Telugu (2024 జనవరి 27): ఈరోజు మీరు ఆఫీసులో ఒత్తిడికిలోనై పనిచేయాల్సి ఉంటుంది.. ఈరాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..

3. హిందూ మతంలో దాతృత్వానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. మౌని అమావాస్య రోజు పేదలకు దానాలు చేస్తారు. ఈరోజున దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పేదలకు నూనె, దుప్పట్లు, పాలు, పంచదార, పిండి దానం చేయవచ్చు. ఇలా చేస్తే పితృదోషం తొలగిపోయి మీ పూర్వీకుల అనుగ్రహం మీపై ఉంటుంది.

ఇదీ చదవండి: Chanankya Niti: వృద్ధులు వయస్సులో ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News