Jupiter Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహాన్ని శుభానికి సూచికగా పేర్కొన్నారు. ఈ గృహస్పతి గ్రహం కొత్త సంవత్సరంలో అనగా 2023 జనవరిలో సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా పలు రాశుల వారికి ఏడాది పొడవునా ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. బృహస్పతి గ్రహం జనవరి 1 న మేషరాశిలోకి సంచారం చేయనంది కాబట్టి.. జనవరి 1 నుంచి మే 17 వరకు గృహస్పతి మేషరాశిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సంచారం వల్ల మేష రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రా చెబుతున్నారు. ఆ తర్వాత బృహస్పతి గ్రహం మే 17న వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ క్రమంలో అన్ని రాశుల వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర నష్టాలు జరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. మేషరాశిలోకి గృహస్పతి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారిపై శని దేవుడు కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. రాశి వారికి శని మంచి ప్రభావం చూపడంతో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అన్ని రంగాల్లో మేలు జరుగుతుంది.


మేష రాశి వారు ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాలి:
మేష రాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి తప్పకుండా వాళ్లు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వీరు అధిక పరిమాణంలో డబ్బు పొందుతారు కాబట్టి ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: North Korea: ఆమ్మో.. సినిమా చూశారని చిన్న పిల్లల్ని చంపేశారు.. దారుణ ఘటన వెలుగులోకి!


Also Read: Adah Sharma Hot Photos: బెడ్డెక్కి ఆదా శర్మ హాట్ ఫోజులు..అందాలన్నీ బహిర్గతం అయ్యేలా హాట్ ట్రీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook