Adah Sharma Hot Photos: బెడ్డెక్కి ఆదా శర్మ హాట్ ఫోజులు..అందాలన్నీ బహిర్గతం అయ్యేలా హాట్ ట్రీట్!

Adah Sharma Hot Photos: ముంబై భామ ఆదా శర్మ తెలుగు వారందరికీ సుపరిచితమే, హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం పరితపిస్తూ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది, ఆ ఫోటోలపై ఒక లుక్ వేద్దామా?

  • Dec 07, 2022, 06:04 AM IST
1 /5

బాంబే భామ ఆదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

ఆ సినిమా హిట్ అయ్యాక కూడా ఎందుకో ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదనే చెప్పాలి.   

3 /5

చివరిగా కమాండో 3 అనే హిందీ సినిమాలో 2019లో నటించిన ఆమె తరువాత మళ్ళీ 2022లోనే మీట్ క్యూట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

4 /5

ఇక ఆమె కేరళ స్టోరీస్ అనే ఒక వివాదాస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

5 /5

ఇక బెడ్డెక్కి ఆమె రచ్చ రేపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది, ఆ ఫోటోల మీద ఒక లుక్కేయండి మరి.