Chanankya Niti:చాణక్యనీతిలో ఆచార్య చాణక్యుడు జీవిత సత్యలను చెప్పారు. అవి నేటికీ మనందరికీ అమోదయోగ్యం. మన జీవితంలో ఏదో విధంగా ఎదురుపడుతున్న అంశాలే. ఈనేపథ్యంలో ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో వృద్ధులు వయస్సులో ఉన్నవారిని పెళ్లిచేసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో భార్యాభర్తల సంబంధానికి గురించి కూడా ప్రస్తావించాడు.ఈ వయస్పు వ్యత్యాసంతో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవితాన్ని ఆనందించవచ్చన్నారు. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఎంత ఉండాలో చెప్పారు. 
2. చాణక్యుడు వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా వదిలించుకోవాలో చెప్పారు.


3. ముఖ్యంగా భార్యాభర్తలు తమ సంసారం హాయిగా సాగిపోవాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో నోరుజారకూడదు. తరచూ గొడవలకు దిగకూడదు.  అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.


4. భార్యాభర్తలు బంధం గౌరవాన్ని కాపాడుకోవాలి ఎల్లప్పుడూ గొడవలు ఉండే కాపురం ఎల్లప్పుడూ దుఖంతో నిండిపోయి ఉంటుంది.


5. ఒకరి అవసరాలు మరొకరు తీర్చాలి కాబట్టి తమకు సరైన ఈడుజోడు ఉన్నవ్యక్తులను పెళ్లి చేసుకోవడం మంచిది. అలా కాదని వయస్సు మీరినవారు యువతిని వివాహం చేసుకుంటే ఆ వివాహం ఎక్కువ కాలం నిలవదు.


Also read:  Rajya Yoga: 500 ఏళ్ల తర్వాత అతిశక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశుల అదృష్టకాలం..!


6. యువతి ముసలి భర్తకు భార్యగా మారడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చాణక్యుడు చెప్పాడు.అలాంటి కాపురాలు ఎక్కువకాలం నిలబడవు. ఇలా వయస్సు తేడా ఉంటే ఇద్దరి మధ్య వివాదాలు కూడా తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో సామరస్యం ఉండదు. 


7. అంతేకాదు చాణక్యడి ప్రకారం భార్యాభర్తల బంధం పవిత్రమైంది. ఒకరి అవసరాలను మరొకరు విస్మరిస్తే జీవితంలో సంతోషం ఉండదు. అంతే కాకుండా యువతి వయసు పైబడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ప్రమాదకరం. 


Also read: Money Plant Vastu: శుక్రవారం మనీప్లాంట్ కు ఈ ఒక్క వస్తువు పెడితే మీకు డబ్బే డబ్బు..!



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook