Rajya Yoga: 500 ఏళ్ల తర్వాత అతిశక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశుల అదృష్టకాలం..!

Rajya Yoga: జోతిష్య శాస్త్రం ప్రకారం 500 ఏళ్ల తర్వాత కేదార్ రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం 7 గ్రహాలు నాలుగు రాశుల్లో ఉన్నాయి. దీని వల్ల కేదార్ రాజయోగంగా మారింది. ఈ రాజయోగం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jan 26, 2024, 12:32 PM IST
Rajya Yoga: 500 ఏళ్ల తర్వాత అతిశక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశుల అదృష్టకాలం..!

Rajya Yoga: జోతిష్య శాస్త్రం ప్రకారం 500 ఏళ్ల తర్వాత కేదార్ రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం 7 గ్రహాలు నాలుగు రాశుల్లో ఉన్నాయి. దీని వల్ల కేదార్ రాజయోగంగా మారింది. ఈ రాజయోగం అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఈ 3 రాశులకు లక్కీ డేస్. 

మేషరాశి..
మేషరాశికి కేదార రాజయోగం బాగా కలిసివస్తుంది. మేషరాశి నుండి కుజుడు, శుక్రుడు ,బుధుడు భాగ్యస్థానంలో ఉంచారు. కాబట్టి మీరు ఈ సమయంలో వృత్తి , వ్యాపారంలో పురోగతిని పొందుతారు.శని ఆదాయ స్థానంలో ఉన్నాడు.  దీంతో ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులలో సైతం విజయం వరిస్తుంది. ఈ యోగం మేషరాశివారి కోరికలన్నీ నెరవేరుస్తుంది.   

మిథున రాశి..
ఈ రాశివారికి కేదార రాజయోగం ధనవర్షం కురిపిస్తుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలం. పోటీ పరీక్షలో విజయం సాధించవచ్చు. శనిదయ వల్ల ఈ సమయంలో వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు. 

తులరాశి..
తులరాశి వారికి ఈ కాలం ఊహించని ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది. విద్యా పోటీల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఇది మంచి సమయం.  కేదార్ రాజయోగంలో ఈ రాశివారికి గౌరవం ,ప్రతిష్ట పొందుతారు. 

disclaimer: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము (Zee News) క్లెయిమ్ చేయడం లేదు. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News