Lord Mahadev Favourite Zodiacs: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. హీందువులు ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు.  సోమవారం నాడు శివారాధన చేస్తారు. మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శివభక్తులు సోమవారం పూట ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి కోరికలను ఆ శంకరుడు తీరుస్తాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శివుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమట. అందుకే వీరికి ఏ లోటు లేకుండా చూసుకుంటాడట. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివుడికి ఇష్టమైన రాశులు ఇవే..


మిథునం: 2024లో ఈ రాశి వారిపై మహాదేవుడు అనుగ్రహం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.


కర్కాటకం: శివుడి దయ వల్ల కర్కాటక రాశి వారి ప్యూచర్ అద్భుతంగా ఉండబోతుంది. మీకు ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


వృషభం: వృషభ రాశి వారికి శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. 2024లో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ సంవత్సరమంతా మనీని పొందుతారు. శివుడి దయతో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 


Also Read: Budh Gochar: 2024లో డబుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు ప్రభుత్వం ఉద్యోగం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి