Mahalaxmi Raja Yoga: ఈ రోజే మహాలక్ష్మి రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారికి జాక్ పాట్ ఖాయం!
Mahalaxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశిలో ఈరోజు చంద్ర, కుజ గ్రహాల కలయిక జరిగింది దీనికి కారణంగా మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది అయితే ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Mahalaxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్రగ్రహణం కూడా మహాశివరాత్రికి ఒక్కరోజు ముందు రాశి సంచారం చేసింది ఈ సంచారం జనవరి 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగింది అయితే చంద్రుడు ఇంతకుముందు సంచారం చేసిన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేశాడు. అయితే ఈ చంద్రగ్రహణం అన్ని గ్రహాలతో పోలిస్తే ఎంతో వేగంగా ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇదే రాశిలో కుజుడు కూడా సంచారం చేశాడు. అయితే ఈరోజు ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. ఈ కలయిక కారణంగా మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ యోగం శివరాత్రి తెల్లవారి వరకు కూడా కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లక్ష్మీ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా కొంతమంది జీవితంలో ఎప్పుడూ పొందలేని ధనాన్ని కూడా పొందుతారు. అయితే ఈ ప్రత్యేక యోగం కారణంగా ఈ రోజు నుంచి ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి:
మకర రాశిలో చంద్ర కుజ గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే లక్ష్మీ యోగం కారణంగా మేష రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరు ఈ యోగం పూర్తి అయ్యేవరకు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. అలాగే ఇంతకుముందు నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవడమే కాకుండా నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు క్లైంట్ లొకేషన్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణంగా ప్రయాణాలు చేస్తారు. వీరు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడతాయి.
సింహ రాశి:
సింహ రాశి వారికి చంద్రుడు కుజుడి కలయిక కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడే లక్ష్మీ యోగం కారణంగా వీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీతో పని చేస్తారు అలాగే కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో కూడా గొప్ప లాభాలు పొందుతారు. ఇక వృత్తి జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి చంద్రుడు బుధుడి కలయిక కారణంగా ఏర్పడే లక్ష్మీ యోగం ఊహించని లాభాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరు స్నేహితుల నుంచి అనేక ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే పాత స్నేహితులను కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఖర్చులు కూడా సులభంగా తగ్గి ఆదాయం పెరుగుతుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో అనుకున్న లాభాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి