Mangal Gochar November 2022 : చాలా ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి కుజుడు.. వీరికి విపరీతమైన డబ్బే.. డబ్బు
Mangal Gochar In November 2022: కుజుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించినందున 12 రాశుల వారిలో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు పొందుతే మరికొన్ని రాశుల వారు నష్టాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
Mangal Gochar In November 2022: కుజుడిని జ్యోతిష్య శాస్త్రంలో శుభ శుభ ఫలితాలు ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. అన్ని గ్రహాల్లాగే కుజ గ్రహంలో కూడా అప్పుడప్పుడు మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. ఇదే నెలలో 13వ తేదీన కుజుడు వృషభ రాశిలోకి సంచారం చేశాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై పడడంతో వ్యక్తుల జీవితాల్లో చాలా ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి ఈ క్రమంలో మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మేష, వృషభ రాశి వారు మిశ్రమ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తిరోగమనం ప్రభావంతో ఈ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో పురోగతి కూడా సాధించవచ్చు. ఈ రెండు రాశుల వారు ప్రయాణాలు చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు అయితే తీవ్రంగా శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కర్కాటక, సింహ, కన్యారాశుల వారు ఈ సంచారం గ్రామంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుజుడు సంచారం ప్రభావంతో వీరి ఆదాయంలో మార్పులు రావచ్చు. అంతేకాకుండా ఆదాయం పెరిగే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశుల వారు ఏదైనా పనులు చేసే ముందు తప్పకుండా పదిసార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉండడంతో మాటలను అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశుల వారు వారు పనిచేసే కార్యాలయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా దీర్ఘకాలంలో పూర్తికాని పనులు ఈ సంచారం ప్రభావంతో పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మకర, కుంభ, మీనరాశుల వారు కుజుడి సంచారం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక వృద్ధుల విషయానికొస్తే.. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా ఈ రాశుల వారు తమ తల్లిదండ్రులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా భారీగా లాభాలు పొందుతారు. కాబట్టి ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది.
Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook