Mangal Gochar 2022: ధైర్యాన్ని ఇచ్చే కుజుడు ఇవాళ వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుత మిథునరాశిలో తిరోగమనంలో ఉన్న కుజుడు ఇవాళ రాత్రికి వృషభ రాశిలో (Mars transit November 2022) సంచరించనున్నాడు. తిరోగమన కుజుడి సంచారం వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. వీరు వ్యాపారంలో మంచి లాభాలతోపాటు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చికం (Scorpio): వృషభరాశిలో కుజుడు సంచరించిన వెంటనే మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీరు భాగస్వామ్యంతో చేసే వ్యాపారం మంచి లాభాలను ఇస్తుంది. పెట్టుబడి పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు సానకూలంగా ఉంటుంది. 
మేషం (Aries): వృషభరాశిలో అంగారకుడి సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. లక్ కలిసి వచ్చి మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటారు. మేషరాశిని అంగారకుడు పరిపాలిస్తాడు, కాబట్టి దీని సంచారం మీకు లాభిస్తుంది.  
సింహం (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అంగారకుడి సంచారం మీకు మంచిది. వ్యాపార విస్తరణకు ఇదే అనుకూల సమయం. బిజినెస్ లో మంచి లాభాలను సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతితోపాటు ప్రమోషన్ పొందుతారు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. 


Also Read: Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook