Last Mangala Gauri Vrat 2022:  శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. శ్రావణంలో సోమవారం వ్రతానికి ఎంత ప్రాధాన్యత ఉందో మంగళవారం వ్రతానికి అంతే విశిష్టత ఉంది. ఈరోజు అంటే ఆగస్టు 9న చివరి మంగళగౌరీ వ్రతం (Mangala Gowri Vratam 202). ఈ పెళ్లైన స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. మరోవైపు తల్లులు తమ పిల్లల ఆనందం మరియు శ్రేయస్సు కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ గౌరీ వ్రత శుభ ముహూర్తం
ఈ రోజు అమృత కాలం: ఉదయం 6.31 నుండి 7.58 వరకు
శుభ  లేదా అభిజిత్ ముహూర్తం: ఉదయం 11.37 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు 


ఈ పరిహారాలు చేయండి
>> మంగళగౌరీ వ్రతాన్ని అఖండ సౌభాగ్యం కోసం మహిళలు చేస్తారు.  ఈ రోజున భార్యాభర్తలు కలిసి కూర్చుని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.
>>  జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి మంగళ గౌరీ వ్రతం రోజున తన సోదరులకు తీపి తినిపించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మంగళ దోషం తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. 
>>  మంగళ గౌరీ వ్రత పూజలో 'ఓం గౌరీశంకరాయై నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి. 
>>  మంగళ దోషాన్ని తొలగించడానికి.. మంగళ గౌరీ వ్రతం రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని, దానిలో సోపును కట్టి మీ పడకగదిలో ఉంచండి.
>>  దంపతుల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే, వారు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున మాత మంగళ గౌరీని కలిసి పూజించండి. 


Also Read: Mangala Gauri Vrat 2022: ఈ రోజు శివపార్వతులను పూజిస్తే... అంతులేని సంపద మీ సొంతం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook