Margashira Purnima: మార్గశిర పౌర్ణమి వేళ అరుదైన యాదృచ్ఛికం.. పదేళ్ల పాటు చక్రం తిప్పనున్న రాశులు ఇవే.. మీరున్నారా..?
Margashira purnima vrat: మార్గశిర పౌర్ణమి వేళ అత్యంత పవర్ ఫుల్ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా మంది ఈ రోజున విష్ణు దేవుడ్ని ఆరాధిస్తుంటారు.అదే విధంగా ఈ రోజున కొన్ని పరిహారాలు పాటించాలని చెబుతుంటారు.
Margashira purnima puja vidhan history: మార్గశిర మాసం శ్రీమన్నారయణుడికి ఎంతో ఇష్టమైన మాసమని చెప్తుంటారు. అదే విధంగా.. మార్గశిరపౌర్ణమిని ఈసారి డిసెంబర్ 15 న ఆదివారం రోజు జరుపుకోబోతున్నాం. అయితే... అదే రోజున కొన్ని మంచి యోగాలు ఏర్పడబోతున్నాయంట. అంతే కాకుండా.. ఇదే రోజున శనిగ్రహాం, శుక్రగ్రహంలు కూడా ఒకే రాశిలోకి మకరంలోకి రాబోతున్నాయంట. దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది.
దీన్ని అత్యంత అరుదైన యాదృఛ్చికంగా చెప్తుంటారు. అందుకే మార్గశిర పౌర్ణమి .. కొన్ని రాశులకు అధికలాభాలు,మరికొన్ని రాశులకు మధస్థ ఫలితాలు,కొన్నింటికి మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయంట. అయితే.. మోకదా ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతీకరమైందని చెప్తుంటారు.
ఈరోజు విష్ణు సహస్రనామాలు, సత్యనారాయణ వ్రతాలు చేయాలని పండితులు చెబుతుంటారు. అలా చేస్తే జీవితంలోని సమస్యలన్ని దూరమౌతాయని చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం మోకదా ఏకాదశి వేళ జాక్ పాట్ కొట్టబోయే రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కర్కాటకం..
ఈరాశివారికి ఈ అరుదైన యోగం వల్ల పెళ్లి కానీ వారికి వారంలో మీరుకొరుకున్న విధంగా మంచి సంబంధం కుదిరిపెళ్లి జరుగుతుంది. మీరు టెన్షన్ పడుతున్న ఒక సమస్యకు ఈజీగా పరిష్కారం దొరుకుతుంది.రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. రాజకీయనాయకులతో పరిచయాలు, ఏర్పడతాయి.
సింహరాశి..
ముఖ్యంగా సింహారాశి వారికి ఈ యోగం ప్రభావం వల్ల మోండి బాకీలు వసూలవుతాయి. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ మనస్సులోకి కోరిక నెరవేరుతుంది. మీ దగ్గర లాభం పొంది ముఖం చాటేసిన వారు మరల మీ దగ్గరకు వస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి తగాదాల సమసిపోతాయి.
కుంభం రాశి..
ఈ రాశివారు గతంలో నిలకడ లేకుండా జీవితాన్నిగడిపారని చెప్తుంటారు. కానీ ఈ యోగం వల్ల.. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు . రాబడి క్రమంగా పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చులు చేస్తారు. రుణం నుంచి విముక్తి లభిస్తుంది.
మీన రాశి..
రాశి వారికి ఇన్నాళ్లు దొరకని సంపద, గౌరవం ఇప్పుడు దొరుకుతాయి. మీ వల్ల మీ వంశంకు ఉన్నతమైనపేరు,ప్రఖ్యాదులు లభిస్తాయని చెప్పుకొవచ్చు. కోర్టుకేసులలో మీరుపైచేయి సాధిస్తారు. భార్యతో ఉన్న సమస్యలు,గొడవలు సద్ది మణిగిపోతాయి. నూతన వాహన యోగం కన్పిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.