Marriage Muhurat List | ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ రోజునే ప్రబోధనోత్సవం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. ప్రతీ సంవత్సరం దేవశాయని ఏకాదశి రోజు నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగవు. అయితే ఉత్థాన ఏకాదశి నుంచి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..


అందులో వివాహాది (Marriage) శుభకార్యాలు కూడా ఉన్నాయి.
ఉత్థాన ఏకాదశిని చాలా శుభంగా భావిస్తారు. ఈ రోజున తులసీ (Tulasi ) వివాహం శ్రీ మహావిష్ణువు సాలగ్రామ స్వరూపంగా పూజిస్తారు. అప్పటి నుంచి వివాహ మహర్తాలు ప్రారంభం అవుతాయి.
నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు శుభ ముహూర్తాలు


నవంబర్  2020
27 నవంబర్ 2020 -కార్తిక శుక్ల ద్వాదశి, అశ్విని నక్షత్రం
29 నవంబర్ 2020 - కార్తిక శుక్ల చతుర్దశి, రోహిణి నక్షత్రం
30 నవంబర్ 2020 -కార్తిక పూర్ణమ, రోహిణి నక్షత్రం



ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది


డిసెంబర్ 2020
01 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ ద్వాదశి, రోహిణి నక్షత్రం
07 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ స్తపమి, మాఘ నక్షత్రం
09 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ నవమి, హస్త నక్షత్రం
10 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ దశమి, చిత్ర నక్షత్రం
11 డిసెంబర్ 2020- మార్గశిర కృష్ణ ఏకాదశి, చిత్ర నక్షత్రం



ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 


జనవరి 2021
19 జనవరి 2021-ఉదయం 7.14 -ఉత్తర బాద్రపద నక్షత్రం, షష్ఠి నక్షత్రం


ఫిబ్రవరి, మార్చిలో ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు


ఏప్రిల్ 2021 ముహూర్తాలు
22 ఏప్రిల్ 2021-నక్షత్రం-మాఘ, తిథి- ఏకాదశి
24 ఏప్రిల్ 2021-నక్షత్రం-ఉత్తర ఫాల్గుణ  , తిథి- ద్వాదశి
25 ఏప్రిల్ 2021-నక్షత్రం-హస్త  , తిథి- త్రయోదశి, చతుర్దశి
26 ఏప్రిల్ 2021-నక్షత్రం- స్వాతి , తిథి- పూర్ణిమ



ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి
27 ఏప్రిల్ 2021-నక్షత్రం- స్వాతి , తిథి- పూర్ణిమ, ప్రతిపాద
28 ఏప్రిల్ 2021-నక్షత్రం- అనురాధ  , తిథి- ద్వితీయ, త‌ృతియ
29 ఏప్రిల్ 2021-నక్షత్రం- అనురాధ , తిథి-త‌ృతియ
30 ఏప్రిల్ 2021-నక్షత్రం- మూల, తిథి-పశ్చమి



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR