Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఒక్క రూపాయితో రూ.25 లక్షలు ఎలా సంపాదిస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టారా ? అయితే ముందు ఇది చదవండి. .

Last Updated : Oct 14, 2020, 12:49 PM IST
    • ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఒక్క రూపాయితో రూ.25 లక్షలు ఎలా సంపాదిస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టారా ? అయితే ముందు ఇది చదవండి.
    • ఇదేం ఫేక్ న్యూస్ కాదు. మీరు నిజంగా రూ.25 లక్షలు సంపాదించవచ్చు.
Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఒక్క రూపాయితో రూ.25 లక్షలు ఎలా సంపాదిస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టారా ? అయితే ముందు ఇది చదవండి. ఇదేం ఫేక్ న్యూస్ కాదు. మీరు నిజంగా రూ.25 లక్షలు సంపాదించవచ్చు. అయితే మీకు కావాల్సిదల్లా కేవలం 100 సంవత్సారాల క్రితం నాటి రూ.1 నాణెం ( Coins ) మాత్రమే. అది ఉంటే...మీరు లక్షాధికారి అవ్వవచ్చు. పూర్తి వివరాలు చదవండి.

ALSO READ|  Google Maps: ఇంటర్నెట్ లేకున్నా గూగూల్ మ్యాప్స్ ఇలా వాడవచ్చు

Indianmart అనే పోర్టల్ ద్వారా అరుదైనా, విలువైన నాణేలు వేలం వేస్తుంటారు చాలా మంది. ఇలాంటి విలువైన నాణేలు మీ వద్ద ఉంటే మీరు కూడా లక్షాధికారి అవ్వవచ్చు.

1913 నాటి ఒక్క రూపాయి నాణేం మీ దగ్గర ఉంటే మీరు వెంటనే దాన్ని వేలం వేసి రూ.25 లక్షల వరకు సంపాదించవచ్చు. విక్టోరియా కాలం నాటి నాణాన్ని వెండితో తయారు చేశారు. దాని వెల రూ.25లక్షలుగా నిర్ధారించారు.

అదే 18వ శతాబ్దం నాటి కాయిన్ విలువను సుమారు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. 1818లో ఈస్ట్ ఇండియా కంపెనీ తయారుచేసిన నాణం రూ.10 లక్షలు పలుకుతోంది. దీనిపై ఆంజనేయుడి ( Hanuman ) బొమ్మ ఉంటుంది.

ALSO READ|  Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు

మీరు కూడా అరుదైన నాణేలాను అమ్మాలి అనుకుంటే మీరు చేయాల్సిదల్లా indiamart.com ను విజిట్ చేసి ఒక ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తరువాత సెల్లర్ గా రిజిస్టర్ చేసుకోవాలి. దాని తరువాత మీ వద్ద ఉన్నా నాణెం ఫోటోను అప్లోడ్ చేయండి. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News