Mars transit 2023 effect: మే 10న అంగారకుడు తన రాశిని మార్చబోతున్నాడు. మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధైర్యానికి కారకుడైన కుజుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అంగారకుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి : అంగారక సంచారం మీ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో సంభవించబోతుంది. దీంతో వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు అనుకోని విధంగా ధనం అందుతుంది. 
కుంభ రాశి : అంగారకుడి రాశి మార్పు కారణంగా మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు కోర్టు కేసుల్లో గెలుపొందుతారు. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మీన రాశి : కుజుడి రాశి మార్పు మీనరాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాసం ఉంది. మీరు కెరీర్ లో ఊహించని పురోగతిని సాధిస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
కర్కాటక రాశి : ఇదే రాశిలో కుజుడు సంచారం జరగబోతుంది. దీంతో కర్కాటక రాశి వారి ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది.


Also Read: Shani Gochar 2023: శని తిరోగమనంతో ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా... మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook