Rahu-Budh yuti 2024 effect: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తాయి. వచ్చే ఏడాది గ్రహాల యువరాజైన బుధుడు మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. మార్చి 7వ తేదీ ఉదయం 9.40 గంటలకు ఈ ప్రక్రియ జరగబోతుంది. ఇదే సమయంలో రాహువు కూడా మీనరాశిలో ఉంటాడు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అశుభకరమైన జడత్వ యోగం రూపొందుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం: ఇదే రాశిలో జడత్వ యోగం ఏర్పడుతోంది. అందుకే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది, కాబట్టి మంచి డైట్ ఫాలోవ్వండి. జాబ్ చేసేవారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. మీకు లక్ అస్సలు కలిసిరాదు. 
మేషం: బుధ-రాహు కలయిక మేషరాశి వారికి సమస్యలను సృష్టిస్తోంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విభేదాలు తలెత్తుతాయి. మీరు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోవచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అప్పుల వారి బాధలు మీకు ఎక్కువ అవుతాయి. 
వృశ్చికం: జడత్వ యోగం వృశ్చిక రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు మెుదలుపెట్టిన పనులన్నీ ఆగిపోతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీ వైవాహిక జీవితలో గొడవలు వస్తాయి. 


Also Read: Lakshmi Narayana Yoga: లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశులవారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి..లభాలే, లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook