Monthly Horoscope September 2022: ప్రతి వ్యక్తి మనసులో తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. సెప్టెంబరు నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే సెప్టెంబరు నెల మూడు రాశులవారికి (September 2022 Horoscope) చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెల ఈ రాశుల వ్యక్తులకు అపారమైన సంపదను మరియు విజయాన్ని ఇస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబరు నెల అదృష్ట రాశులు ఇవే..
ధనుస్సు (Sagittarius):  సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరు కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కెరీర్ లో పురగోతి ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. 
మీనం (Pisces): సెప్టెంబర్ మాసం మీన రాశి వారికి చాలా బాగుంటుంది. వీరు తమ లక్ తో పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. డబ్బు భారీగా వస్తుంది. ప్రేమ జీవతం, వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. 


Also Read: 1500 ఏళ్ల తర్వాత ఆగస్టు 25న గురు పుష్య యోగంలో అరుదైన యాదృచ్చికం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook