Rahu Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహాన్ని ఛాయా గ్రహంగా భావిస్తారు. అంతేకాకుండా మనం రాహువును చెడు గ్రహాంగా కూడా అనుకుంటాం. నూతన సంవత్సరంలో రాహువు అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు మేషరాశిని వదిలి మీనరాశిలోకి (Rahu planet transit 2023) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. మీన రాశిలో రాహువు సంచారం ఏ రాశి వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు సంచారం ఈ రాశులకు వరం
మేషం (Aries): రాహువు మీనరాశి ప్రవేశం మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక స్థితి బలపడతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది. వీరు భారీగా లాభాలను ఆర్జిస్తారు. 
కర్కాటకం (Cancer): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశి వారికి రాహు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు గడిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. 
మీనరాశి (Pisces): రాహువు మేషరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. రాహు సంచారం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులు రాణిస్తారు.  పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also read: Surya Gochar 2023: రేపటి నుండి వీరి కెరీర్ అద్భుతంగా ఉండనుంది.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి