COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Rashi Phalalu: డిసెంబర్ 31 వరకు అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా మొత్తం 7 రాజయోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నెల చివరి వరకు ధన శక్తి , కేంద్ర త్రికోణ, సంసప్తక్, కామ, మాలవ్య, లక్ష్మీ నారాయణ యోగాలతో పాటు మరో రెండు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఈ ప్రత్యేక యోగాల కారణంగా కొన్ని రాశులవారి జీవితాలు పూర్తిగా మరే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ ప్రత్యేక యోగాల కారణంగా ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

మేష రాశివారికి ఈ యోగాలు ఏర్పడడం కారణంగా మనసు ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల ఊహించని ఫలితాలు పొందుతారు. అలాగే స్నేహితుల మద్దతు లభించి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. 


వృషభ రాశి: 
వృషభ రాశి వారికి ఈ సమయంలో చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మనసులో ఆశ, నిస్పృహలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టకపోడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాలు రావచ్చు. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


మిథున రాశి:
ఈ సమయంలో మిథున రాశివారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. కాబట్టి చాలా ఓపికతో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సహనం తగ్గడం కారణంగా అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇక ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపులున్నారు. ఉద్యోగాలు చేసేవారు ఆఫీసులు మరొచ్చు. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే అతిగా ఉత్సాహంగా ఉండటం మానుకోవాల్సి ఉంటుంది. స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. లేకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. 


సింహ రాశి: 
ఈ సమయంలో తప్పకుండా సింహ రాశివారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో ఇబ్బందులు కూడా రావొచ్చు. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు కుటుంబానికి దూరంగా వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి