Shani Dev: ఈ రాశులవారిపై శని శుభ ప్రభావం..ఎన్నో ఆర్థిక లాభాలు పొందబోతున్నారు!
Shani Margi 2023: శనిగ్రహం తిరోగమనం కారణంగా ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలతో పాటు ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Shani Margi 2023: జ్యోతిష్యం శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక ప్రముఖ్య ఉంది. అందరూ శని దేవుడిని అశుభ కలిగించే దేవుడిగా పరిగణిస్తారు. కానీ శని వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. జాతకంలో శని గ్రహం ప్రత్యేక స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితాల్లో మంచి లాభాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం ప్రతికూల స్థానంలో ఉంటే తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. నవంబర్ 3 వరకు శని ఇదే స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత శని తిరోగమన దశగా బయలుదేరుతాడు. అయితే ఇలా శని తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ సమయంలో శనిదేవుడి ఆశీస్సులు లభించి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్య నుంచి కూడా ఉపశమనం లభించడాని ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు తగ్గి, ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వృషభ రాశివారు కొత్త పనులు కూడా ఈ సమయంలో ప్రారంభించుతారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మిథున రాశి:
శని ప్రత్యక్షంగా తిరోగమనం చేయడం వల్ల మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు కొత్త ఇళ్లు కానీ ఇతర వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. లావాదేవీలు చేసేందుకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి..ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
కన్యా రాశి:
ఈ రాశివారికి శని గ్రహం తిరోగమనం కారణంగా ఆర్థికంగా చాలా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి