Shani Margi 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఇతర గ్రహంలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రభావం రాశులపై కూడా పడుతుంది. ఇక శని గ్రహం విషయానికి వస్తే.. ఇది అన్ని గ్రహాల్లోకి తిరోగమనం చెందుతుంది. దీని ప్రభావం పలు రాశులపై పడవచ్చు. అక్టోబర్ 23 న శని గ్రహం శని గ్రహం మకర రాశిలోకి ప్రవేశించనంది. దీని ప్రభావం మూడు రాశులపై పడే అవకాశం ఉంది. ఈ మూడు రాశులకు రాజయోగం రాబోతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. వీరు మున్ముందు పెద్ద విజయాలు సాధిస్తారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ రాశుల వారు ఈ రాజయోగం పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూడు రాష్ట్రాల వారికి డబ్బే డబ్బు:
మేష రాశి:

శని సంచారం వల్ల మేష రాశి వారికి రాజయోగ గడియలు రాబోతున్నాయని శాస్త్రం సూచిస్తోంది. వీరు ఉద్యోగం, వ్యాపార రంగంలలో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా అకస్మాత్తుగా వీరికి డబ్బులు లభిస్తుందని శాస్త్రం తెలుపుతోంది. స్టాక్ మార్కెట్ లాటరీ ఇళ్లలో మంచి లాభాలు గడించి.. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఉద్యోగాలు పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చూసేవారు తప్పకుండా పొందుతారని శాస్త్రం చెబుతోంది.


ధనుస్సు రాశి:
ధనస్సు రాశి వారు ఈ సంచారం వల్ల వ్యాపార రంగాల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వృత్తిని నమ్ముకున్న వారు మంచి లాభాలు కూడా పొందుతారు. రాబోతున్న రోజుల్లో వీరి ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పులు జరుగుతాయని శాస్త్రం సూచిస్తోంది. ఈ రాజయోగం వల్ల వీరు భౌతిక సంతోషం కూడా పొందుతారు.


మీన రాశి:
రాజయోగం వల్ల మీన రాశి వారిలో కూడా పలు మార్పులు రావచ్చు. వీరికి ఈ గడియలు శుభప్రదంగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. వ్యాపార రంగంలో వీరు ఉన్నత స్థానాల్లోకి కూడా వెళ్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి