Shani Vakri 2023 effect: జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. మనం చేసే కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చేవాడు శని. 30 ఏళ్ల తర్వాత శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తుంది. జూన్ 17న తిరోగమనం చేయబోతుంది. శని వక్రీ మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శనిదేవుడు తిరోగమనం చేయడం ద్వారా ఏ రాశుల వారి భవితవ్యం మారబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం- శని తిరోగమనం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వనరుల నుండి డబ్బు అందుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
వృషభం - శని వక్రీ వృషభ రాశి వారికి అపారమైన ధనాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రుణ విముక్తి నుండి బయటపడతారు. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 


Also Read: Mangal Gochar 2023: మరో 2 రోజుల్లో ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీది ఉందా?


మిథునరాశి- తిరోగమన శని మిథునరాశి వారిని ఆర్థిక సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి మార్గం తెరుచుకుంది. దాంపత్య జీవితం ఆనందం ఉంటుంది. ప్రజలు మీ పనులను మెచ్చుకుంటారు.
ధనుస్సు- శని తిరోగమనం ధనుస్సు రాశి వారి అదృష్టాన్ని మారుస్తుంది.  పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం డబల్ అవుతుంది. మీకు కోరుకున్న డబ్బు, పదవి లభిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Lucky Zodiac Signs: లక్ష్మీదేవికి ఇష్టమైన నాలుగు రాశులు ఇవే.. వీరికి దేనికీ లోటు ఉండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook