COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shukra Gochar 2023 in Leo: శుక్ర గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం సంచారం చేసినప్పుడు శుక్ర దేవుడు ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. శుక్రుడి చల్లని చూపు వ్యక్తుల జీవితాలపై పడితే సుఖాలు, విలాసవంతమైన జీవితానికి ఎలాంటి లోటు ఉండవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు శుక్ర గ్రహం వ్యక్తుల జాతకాల్లో అనుకూలంగా ఉంటే  ఆనందం, ప్రేమ, ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..అక్టోబర్ 2న శుక్రుడు సూర్యుని సింహ రాశిలోకి సంచారం చేసింది. శుక్రుడు సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మూడు రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.


ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
వృషభ రాశి:

వృషభ రాశి వారికి శుక్రుని సంచారం లాభదాయకంగా ఉండబోతోంది. వీరికి సమయం అనుకూలించి ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా అదృష్టం రెట్టింపు అయ్యి అనేక ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు వీరికి శుక్రుడి మద్ధతు కూడా సులభంగా లభిస్తుంది. ఆస్తుల సంబంధిత విషయాలు కూడా ఈ సంచారం కారణంగా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో భూమి, భవనాలు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మిథున రాశి:
సింహరాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మిథున రాశి వారికి శుభపరిణామాలు ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో మిథున రాశివారు సుఖాన్ని, విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా నష్టపోయిన వారు తిరిగి డబ్బులు పొందుతారు. అంతేకాకుండా జీవితం కూడా చాలా ఆనంద దాయకంగా ఉంటుంది. ఈ సమయంలో సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. 


కన్య రాశి:
శుక్ర గ్రహ సంచారంతో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృత్తి పరంగా ఎలాంటి లోటు ఉండదు.  ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో సులభంగా మెరుగుపడతాయి. అంతేకాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు లభించి విదేశీ పర్యటనలు కూడా చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి