Venus transit 2023: హిందూ గ్రంథాల ప్రకారం, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. ఇతడినే శుక్రుడు, వీనస్ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. శుక్రుడు ప్రేమ,శృంగారం, లగ్జరీ లైఫ్ మరియు ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. వీనస్ గమనంలో చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి యెుక్క సంచారం నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
శుక్రుడి సంచారం మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది


సింహరాశి
శుక్రుడి గోచారం సింహరాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ వ్యక్తిత్వం పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Mangal Gochar 2023: నీచభంగ్ రాజయోగంతో మారనున్న ఈ రాశుల అదృష్టం.. మీది ఉందా?


ధనస్సు రాశి
సింహరాశిలో శుక్రుడి సంచారం ధనస్సు రాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


కుంభరాశి 
ఇదే రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 


Also Read: Rajyog: మిథునరాశిలో 'బుధాదిత్య రాజయోగం'.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook