Surya Guru Yuti 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతి దేవగురువుగా పిలుస్తారు. ఇతడు ఏడాదికొకసారి తన రాశిని మారుస్తాడు. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని ఛేంజ్ చేస్తాడు. ప్రస్తుతం ఆదిత్యుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇవాళ గురుడు అదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని  కారణంగా మేషరాశిలో సూర్యుడు-బృహస్పతి కలయిక ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాల కలయిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వీటి సంయోగం వల్ల ముఖ్యంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి
సూర్యుడు మరియు బృహస్పతి సంయోగం మిథునరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్లో మంచి అవకాశాలను అందుకుంటారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 
తులారాశి
బృహస్పతి మరియు సూర్యుని మైత్రి తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారులు మంచి డబ్బును సంపాదిస్తారు. దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు సూపర్ గా ఉంటుంది. 


Also Read: Guru Gochar 2023: వచ్చే 7 నెలలు ఈ రాశులకు కష్టాలే కష్టాలు... ఇందులో మీ రాశి ఉందా?


మేషం
సూర్యుడు-బృహస్పతి కలయిక మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. 


Also Read: Mercury Set 2023: మరో 2 రోజుల్లో అంతరిక్షంలో కీలక సంఘటన.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook