Sun Transit in December 2022: వచ్చే నెల 16న సూర్య గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహం ధనుస్సు రాశిలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణుల పేర్కొన్నారు. ధనుస్సు రాశిలో సంచారం జరగడం వల్ల సూర్య దేవునికి సంబంధించిన అన్ని రకాల పూజా కార్యాక్రమాలు ఆపాల్సి ఉంటుంది. అంతేకాకుండా మకర సంక్రాంతి తర్వాత జరిగే వివాహాలు, గృహ ప్రవేశం, కొత్త పనులు చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంచారం 5 రాశువారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారికి సంచారం వల్ల లాభాలే..లాభాలు..
మేషరాశి

సూర్య సంచారం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.  విదేశాలకు వెళ్లాలనే కోరిక లేదా విదేశాల్లో చదువుకోవాలనే కోరిక నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయం బాగుండి.. పురోగతి, విజయాలు సాధిస్తారు.


కర్కాటక
కర్కాటక రాశివారు పోటి పరీక్షల్లో లేదా ఇంటర్వ్యూలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని మంచి ఫలితాలు పొందడమేకాకుండా శుభ వార్తలు వింటారు. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు పొందే ఛాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నరు.


కన్య రాశి
డిసెంబర్ నెలలో ఈ సంచారం కన్యా రాశి వ్యాపారులకు భారీ లాభాలు కలుగుతాయి.  ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఆదాయం పెరిగి సంబంధాలు మెరుగు పడతాయి.


వృశ్చిక రాశి:
సూర్య గ్రహం సంచారం వల్ల ఈ రాశివారికి శుభ గడియలు మొదలవుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్


Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook