Sunday Surya Dev Special: హిందూ సాంప్రదాయ ప్రకారం వారంలో ఒకో రోజూన ఒకో దేవున్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల దేవుడు ప్రసన్నమవడమే కాకుండా సుఖ, సంపదలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రోజూ అదివారం కాబట్టి హిందూమతం ప్రకారం.. హిందువులు సూర్య భగవానున్ని పూజిస్తారు. దీంతో పాటు మరికొంత మంది భక్తులు లక్ష్మి దేవిని కూడా పూజిస్తారు. ఈ రోజూ లక్ష్మి దేవిని పూజించడం వల్ల ఇంట్లో మంచి పరిణమాలు ఏర్పడతాయని హిందువులు నమ్మకం. అయితే జోతిష్య శాస్త్రంలో పలువురు నిపుణులు ఇవిధంగా పేర్కొన్నారు. ఇలా చేయడం మంచి లాభాలు చేకూరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఇలా చేయాలి:


>>ఆదివారం సూర్యాస్తమయం ముందు ఉసిరి చెట్టుకు నాలుగు ముఖాల దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతోంది.
>>పూజ సమయంలో ఇంటి సభ్యలంతా గంధం తిలకం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
>>ఆదివారం రోజున పిండి ముద్దలు చేసి చేపలకు ఆహారంగా వేస్తే ఇంట్లో డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదని శాస్త్రం చెబుతోంది.
>> సాయంత్రం పూట ఆవు నెయ్యితో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి.
>>ఆదివారం రోజునా గౌరీశంకరుని పూజించి.. రుద్రాక్షను సమర్పించాలి.
>>సాయంత్రం పూట ఆకుపై కోరికను రాసి ప్రవహించే నీటిలో వదిలి వేయాలి. ఇలా చేయడం వల్ల కోరికలన్ని నెరవేరుతాయి.
>> పడుకునే ముందు ఒక గ్లాసు ఆవు పాలను తలపై వైపున పెట్టుకుని పడుకోవాలి. అయితే ఈ పాలను ఉదయం పూజ తర్వాత తాగాలి.
>> సూర్యదేవుడు జపం పఠించాలి.
>> ఆదివారం రోజు చీమలకు పంచదార వేయాలి.


Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే


Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook