Sun transit 2024: జనవరి 15 నుంచి ఈ 3 రాశులకు లక్కే లక్కు... లాభాలే లాభాలు..
Makar Sankranthi 2024: త్వరలో సూర్యుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పునే మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగ వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
Surya Gochar 2024 effect on Zodiac Signs: గ్రహాల రాజైన సూర్యుడు ఈ నెల 15న మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. హిందూ మతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ పండుగను తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి జనవరి 15న రాబోతుంది. ఈ ఫెస్టివల్ నుండి 3 రాశులవారికి మంచి రోజులు రానున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్య: కన్యా రాశి వారికి సూర్య సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ బాగుంటుంది. మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పేదరికం పోతుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. మీకు ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది.
మేషం: మకర సంక్రాంతి మకర రాశి వారికి చాలా మేలు చేస్తుంది. వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఆనందంగా గడుపుతారు. మీరు కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. అంతేకాకుండా వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ సాధించాలన్న మీ కోరిక నెరవేరుతోంది.
Also Read: Venus Transit 2024: ఇదే నెలలో శుక్రుడి సంచారం..ఈ రాశుల వారికి కనకవర్షంతో పాటు లగ్జరీ లైఫ్ ప్రారంభం..
వృషభం: మకర రాశిలో సూర్య సంచారం వృషభ రాశి వారికి అనేక రకాలుగా బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ దారిద్ర్యం పోతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
Also Read: Guru Direct Movement effect: 2024లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook