Most Angry Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు.. కొందరేమో కాస్త బలహీనంగా ఉంటారు. మరికొన్ని రాశిచక్రాల వ్యక్తులు చాలా ఎమోషనల్‌గా ఉంటారు.. ఇంకొన్ని రాశుల వారేమో.. తమ లైఫ్‌ను ఎంజాయ్‌గా గడిపే మనస్తత్వంతో ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరికొన్ని రాశుల వారు ఎంతో సాహసోపేతంగా ఉంటారు. కొన్ని రాశుల వారేమో చాలా పిరికిగా ఉంటారు. ఇంకొన్ని రాశుల వారు శత్రుత్వంలో దీటుగా ఉంటారు.. వారి చివరి శ్వాస వరకు తమ శత్రువులతో పోరాడే మనసత్వంతోనే జీవిస్తారు. మరి ఆ రాశులు ఏమిటో ఒకసారి చూడండి.


మేషరాశి


ఈ రాశివారు అహంకార స్వభావాన్ని కలిగి ఉంటారు. మేష రాశి వారు ఇతరుల కంటే తాము ఎంతో ఉన్నతమైన వ్యక్తులమని భావిస్తూ ఉంటారు. ఈ మనస్తత్వం వల్లే వీరు ఇతరులకు ఎక్కువగా దగ్గర కాలేరు. అంతేకాదు.. ఈ రాశి వారు అతి త్వరగా ఇతరుల్ని శత్రువులుగా చేసుకుంటూ ఉంటారు. 


సింహ రాశి


సింహ రాశి వారు తమంటకు తాముగా ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. కానీ వారి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం.. వారితో త్వరగా శత్రుత్వాన్ని ఏర్పరుచుకుంటూరు. ఇక ఈ రాశి వారు ఎవరినైనా శత్రువుగా చేసుకుంటే మాత్రం.. వారిని తమ చివరి శ్వాస వరకు శత్రువుగా భావిస్తారు. ఇక ఈ రాశి వారికి కోపం వస్తే మాత్రం ఎవరి మాట వినరు. చాలా దూకుడుగా వ్యవహరిస్తారు.


వృశ్చికరాశి


వృశ్చిక రాశి వారు.. వారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా వీరు తెగిస్తారు. వీరు చేసే పనిలో ఎవరి జోక్యం ఉండకూడదని భావిస్తారు. వారి పనిలో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వారితో వెంటనే శత్రుత్వం పెంచుకుంటారు. ఈ రాశివారితో ఆచితూచి మాట్లాడాలి. 


ధనుస్సు
ధనుస్సు రాశి వారు ఎక్కువ కాలం ఎవరినీ ద్వేషించరు... ఈ రాశివారు శత్రువులపై పగ తీర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి అనుకోరు. అలాగే ఈ రాశికి చెందిన వారికి ఎక్కువగా స్నేహితులను సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉండదు. వీరు తమ సమయాన్ని ఎక్కువగా ప్రయాణాలకే కేటాయిస్తుంటారు. వీరి దృష్టి అంతా వృత్తి, ఉపాధిపైనే ఉంటుంది.


Also Read: Google Rewards: ఇండియన్ టెకికీ గూగుల్ నుంచి రూ. 65 కోట్ల రివార్డు..


Also Read: IND vs WI: విరాట్ కోహ్లీని అలా వదిలేయండి.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి