Horoscope Today, 19 November 2022: మనం ఏదైనా పనిని మెుదలుపెట్టినా లేదా శుభకార్యం తలపెట్టినా ఆ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. మరి నవంబరు 18న రాశిఫలాలు (Horoscope on 19th November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)- ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మెుత్తానికి ఈరోజు మీకు సూపర్ గా ఉంటుంది. 
వృషభ రాశి (Taurus)- ఈరోజు ఈరాశివారికి మిశ్రమ కాలం నడుస్తోంది. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మెుదలుపెట్టబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోండి. 
మిథున రాశి (Gemini)- ఆకస్మికంగా మీ ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా సాధించాలంటే మీరు ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఈసమయం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. 
కర్కాటక రాశి (Cancer)- మీ పనితీరు ప్రశంసలు దక్కుతాయి. మెుదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఫ్యూచర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 
సింహ రాశి (Leo)- శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. 
కన్య రాశి (Virgo- మీకు శుభకాలం నడుస్తోంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ తెలివితేటలతో పనులను సులభంగా పూర్తిచేస్తారు. 


తుల రాశి (libra)- లక్ష్యంపై ఏకాగ్రత చెదరనీయకండి. ఆఫీసులో మీ బాస్ సహకారం లభిస్తుంది. నిబద్ధత పనిచేయడం వల్ల మీరు లాభం పొందుతారు. 
వృశ్చిక రాశి (Scorpio)-  ఈరోజు ఒక శుభవార్త మీకు ఆనందాన్నిస్తుంది. ముఖ్యమైన పనిని ఇవాళ పూర్తిచేయగలుగుతారు. 
ధనుస్సు రాశి (Sagittarius)- వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
మకర రాశి (Capricorn)- శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. 
కుంభరాశి (Aquarius)- ఫ్యామిలీ సపోర్టుతో ఏ సమస్యనైనా అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీలక పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకుంటే మంచిది. 
మీన రాశి (Pisces)- మీకు శుభకాలం నడుస్తోంది. ఈరోజు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీరు అనుకున్న రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఫ్యామిలీతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది.  


Also Read: Trigrahi Yoga: వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి ఆర్థికంగా నష్టం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook