Venus Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. గ్రహాల్లో శుక్రుడు శుభప్రదంగా ఉంటేనే లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో మంచి జరుగుతుంది. అయితే ఇదే శుక్ర గ్రహం అశుభంగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో  పాటు, ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే సంవత్సరంలో శుక్ర గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై పడే అవకాశాలున్నాయి. కాబట్టి అన్ని రాశువారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో కూడా 5 రాశువారు ఊహించని ఫలితాలు కూడా పొందనున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారికి లాభాలే..లాభాలు:
మిథున రాశి:

శుక్ర గ్రహం సంచారం వల్ల మిథున రాశివారు ఊహించని ఫలితాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో శత్రువులపై కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారికి కార్యాలయంలో గౌరవం పొందుతారు. అంతేకాకుండా గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక స్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


కర్కాటక రాశి:
ఈ సంచారం వల్ల కర్కాటక రాశి వారు కూడా ఆర్థికంగా చాలా రకాల లాభాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా ఆనందం పొందుతారు.


సింహ రాశి:
శుక్ర గ్రహం సంచారం వల్ల సింహరాశివారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ శుక్ర గ్రహం సంచారం ప్రభావం వల్ల సింహ రాశివారికి గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే మంచి ఊహించని లాభాలు కూడా పొందుతారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పెట్టుబడులు పెట్టండి.


వృశ్చికరాశి:
ఇతర రాశిలోకి శుక్ర గ్రహం సంచారం వల్ల ఈ రాశివారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఊహించని లాభాలు కూడా పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు చేసే కార్యక్రమాల వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఈ గుర్తింపును కాపాడుకునేందుకు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక  సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో చాలా రకాల లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారు ఈ సంచారం ప్రభావంతో ఊహించని లాభాలు పొందుతారు.


Also Read : Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్


Also Read : Eesha Rebba Saree pics : చిలకపచ్చ కోక పెట్టినాది కేక.. చీరలో ఈషా రెబ్బా అదుర్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి