Eesha Rebba Saree pics : చిలకపచ్చ కోక పెట్టినాది కేక.. చీరలో ఈషా రెబ్బా అదుర్స్.. పిక్స్ వైరల్

Eesha Rebba Latest pics ఈషా రెబ్బా ఇప్పుడు సినిమాలతో అంత బిజీగా లేనట్టుగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా అందరినీ మెప్పిస్తోంది. అయితే ఇప్పుడు చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
 

  • Dec 29, 2022, 08:57 AM IST
1 /5

తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈషారెబ్బా వంటివారు సందడి చేస్తున్నారు.

2 /5

తెలుగమ్మాయిగా ఈషారెబ్బాకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంత వరకు ఈషారెబ్బాకు సరైన కమర్షియల్ హిట్ బొమ్మ పడలేదు.

3 /5

కరోనా సమయంలో చిరంజీవితో కలిసి ఈషా రెబ్బా ఓ యాడ్‌లో నటించింది. కరోనాపై అవగాహన కల్గించేందుకు చేసిన యాడ్‌లో ఈషా కనిపించింది.

4 /5

ఈషా రెబ్బా తన స్నేహితులు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌లతో కలిసి తెగ సందడి చేస్తుంటుంది. పార్టీలంటూ ఈ ముగ్గురూ తిరుగుతుంటారు.

5 /5

ఈషా రెబ్బా తాజాగా చీరకట్టులో కనిపించింది. చిలకపచ్చ కోకలో కనిపించి, ఓర చూపుల వల వేస్తూ జనాలను ఆకట్టుకుంది.