Venus Transit in Taurus will make Mahadhan Rajyog after 10 Years: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కొంత సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీరు తిరుగులేని ప్రయోజనాలు పొందుతారు. లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలో ప్రవేశించాడు. శుక్రుడు వృషభరాశి ప్రవేశం కారణంగా మహాధన రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాధన రాజయోగం ఈ రాశులకు అదృష్టం


కన్య: మహాధన రాజయోగం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. మీరు విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


వృషభం: శుక్రుని సంచారం వల్ల ఏర్పడిన మహాధన రాజయోగం వృషభరాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంతేకాకుండా మీ రాశి యెుక్క జాతకంలో శష్ మరియు మహాలక్ష్మీ యోగం కూడా ఏర్పడుతున్నాయి. ఈ యోగం కారణంగా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 


Also Read: Surya Gochar 2023: మరో 5 రోజుల్లో సూర్యుడి రాశి మార్పు.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం..


మకరం: మహాధన యోగం మకర రాశి వారికి చాలా శుభాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉటుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారులు పెద్ద పెద్డ డీల్స్ ను కుదుర్చుకుంటారు. వివాహం కానీ వారిక పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 


Also Read: Chandra Grahan 2023: మే 5న తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook