Weekly Horoscope March 2023: ప్రతి వారం పలు రాశులవారు వారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జాతకాలను చూసేందుకు ఎక్కువగా అసక్తి చూపుతున్నారు. అయితే ఈ వారం పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా  మేషం, వృషభం, మిధున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గ్రహ సంచారాల వల్ల కూడా పలు రాశులవారి జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అయితే ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే వారంలో ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు:
మేషరాశి:

మేషరాశి వారు ఈ వారం విజయాలు సాధించడానికి తప్పకుండా శ్రమపడాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో నిమగ్నమై ఉంటే ఈ క్రమంలో నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రేమ సంబంధంలో జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో విభేదాలు ఒత్తిడికి కారణమయ్యే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు.


వృషభ రాశి:
వారం ప్రారంభంలో వృషభ రాశి వారికి  వ్యాపారంలో అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు ప్రజలకు అదనపు ఆదాయ వనరుగా మారుతాయి. సంపదలో మార్పుల కారణంగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు ఖర్చు చేసే ఛాన్స్‌ కూడా ఉంది.  IT, మెడికల్, మేనేజ్‌మెంట్ సంస్థల్లో పనులు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా అకస్మాత్తుగా పెద్ద పదవిని పొందొచ్చు. అంతేకాకుండా ఈ రాశివారు వారం పాటు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


మిథున రాశి:
ఈ వారం ప్రారంభం నుంచి మిథున రాశివారు ఆశించిన విజయాన్ని పొందుతారు.  జూనియర్‌లు మాత్రమే కాకుండా సీనియర్లు కూడా కార్యాలయంలో మంచి పేరు సంపాధిస్తారు. ఏదైన పని చేసే క్రమంలో సీనియర్ వ్యక్తిలు సలహాలు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆస్తి అమ్మకం లేదా కొనుగోలుకు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మార్కెటింగ్, కమీషన్‌ రంగాల్లో పనులు చేసేవారు చాలా రకాల ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రేమలో ఉన్న వ్యక్తుల బంధువులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి ఈ వారం మిశ్రంగా ఉండబోతోంది. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో కర్కాట రాశివారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు. అంతేకాకుండా  శారీరక, మానసిక సమస్యలకు గురయ్యే ఛాన్స్‌ ఉంది. లాటరీ, చిట్టిల్లో డబ్బులు పెడితే నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు, గృహిణికి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది.  ప్రేమ సంబంధంలో ఉన్న వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం గంభీరమైన వివాదాలు రావొచ్చు.  కాబట్టి ఈ క్రమంలో ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపణులు సూచిస్తున్నారు.


Also Read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే


Also Read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook