లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఇయాన్‌ బెల్‌ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ (Ian Bell Retirement) ప్రకటించాడు. 2020 డొమెస్టిక్ సీజన్ తర్వాత క్రికెట్ నుంచి వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు. ఐదుసార్లు ప్రతిష్టాత్మక యాసెస్ సిరీస్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన ఇయాన్ బెల్ చాలా బాధతో ఈ వీడ్కోలు విషయాన్ని ప్రకటించాడు. డొమెస్టిక్ క్రికెట్ కెరీర్ మొత్తం వావ్రిక్‌షైర్ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు బెల్. Bollywood: అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్, మలైకా కోసం నెటిజన్ల సెర్చ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఈ క్షణం చాలా బాధగా ఉంది. సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నాను. రేపు చివరి రెడ్ బాల్ గేమ్ ఆడుతున్నాను. వచ్చే వారం కెరీర్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యానంటూ’ ఇంగ్లాండ్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన ఇయాన్ బెల్ శనివారం తన నిర్ణయాన్ని ఇలా పోస్ట్ చేశాడు. Ravichandran Ashwin: జీవితంలో అవి అత్యంత చెత్త రోజులు



118 టెస్టులు ఆడిన బెల్ 22 శతకాల సాయంతో 42.69 సగటుతో 7,727 పరుగులు చేశాడు. 161 వన్డేలాడి 5,416 పరుగులు సాధించాడు. రిటైర్మెంట్ తర్వాత సైతం క్రికెట్ మీద ప్రేమ ఇలాగే కొనసాగుతుందనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి 
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు