ముగిసిన 12 ఓవర్లు 
12 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు 89/1... రన్ రేట్ - 7.42

 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాబర్ అజాం ఔట్... 
ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జాంపా పాకిస్థాన్ కీపర్ బాబర్ అజాం ఔట్  చేసి.. మొదటి బ్రేక్ ఇచ్చాడు.. 39 రన్ ల వద్ద బాబర్ అజాం ఔటయ్యాడు. 

 


ముగిసిన 9వ ఓవర్... 


నిలకడగా ఆడుతున్న పాక్ ఆటగాళ్లు ​తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ స్కోరు- 68/0, రన్ రేట్- 7.56
 


ముగిసిన 8వ ఓవర్... 


ఎనిమిది ఓవర్లు ఆడిన పాకిస్థాన్ స్కోరు- 62/0, రన్ రేట్- 7.75
 


ముగిసిన పవర్ ప్లే... 
నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లు... పవర్ ప్లే ముగిసే సరికి పాక్ స్కోరు- 47/0.. రన్ రేట్ - 7.3

 


ముగిసిన 5 ఓవర్లు 
నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్... 5 ఓవర్లు ముగిసే సరికి 38/0.. 

 


ముగిసిన మొదటి ఓవర్... 
మొదటి ఓవర్ ముగిసే సరికి...  పాకిస్తాన్ స్కోర్ 6/0


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. 
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ మొదట బ్యాటింగ్ కు పాకిస్తాన్ ను ఆహ్వానించింది. మంచు ప్రభావం కారణంగా ఆసీస్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 



ICC Mens T20 World Cup Pakistan Vs Australia: UAE లో జరుగుతన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు బరిలో దిగుతున్నాయి.. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిచిన వారు నేరుగా ఫైనల్ చేరుతారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పాకిస్తాన్.. ఎంత వరకు ఆస్ట్రేలియాని నిలువరిస్తుందో చూడాలి. 


ఆసీస్ : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (c), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (wk), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్


పాక్ : మహ్మద్ రిజ్వాన్ (wk), బాబర్ ఆజం (c), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది