IND vs AUS 3rd T20I Live Updates | సిడ్నీలో ఆస్ట్రేలియాతో ( IND vs AUS 3rd T20I )మంగళవారం జరగతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ( team India ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో టీ20కి గాయం కారణంగా దూర‌మైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ మూడో మ్యాచ్‌కు మ‌ళ్లీ వ‌చ్చాడు. ఇప్ప‌టికే ఈ టీ 20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆసీస్‌ను వైట్‌వాష్ చేయాల‌ని చూస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో నెగ్గి తమ పరువును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ( Australia ) భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బ‌రిలోకి దిగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా: శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, యుజువేంద్ర చాహల్, శార్దూల్‌ ఠాకూర్ Also Read : India Vs Australia ODI Series: క్రికెట్‌లో ఆ షాట్‌ను నిషేధించాలి.. తెరపైకి కొత్త వాదన


ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, డేనియల్ సామ్స్‌, అబాట్‌, షార్ట్‌, ఆండ్రూ టై, స్వెప్సన్‌, ఆడమ్ జంపా Also read: India VS Australia 2nd T20I Highlights: భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా.. సిరీస్ కైవసం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook