ICC Champions Trophy: టీమ్ ఇండియా మరో సమరానికి సిద్ధమౌతోంది. మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ కోసం 15 మంది ఆటగాళ్లతో టీమ్ ఇండియా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jasprit Bumrah: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 1-3తో పరాజయం పాలైంది. ఇప్పుడు టీమ్ ఇండియా దృష్టి ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌పై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Team India: క్రికెట్ ప్రస్థానంలో టీమ్ ఇండియా ర్యాంకింగ్ పడిపోతోంది. గతమెంతో ఘనం అని చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ర్యాంకింగ్ పడిపోవడం ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Happy Retirement: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు గతంలో ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో భారీగా విమర్శలు వచ్చి పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆడేందుకు టీమిండియా మైదానంలోకి వచ్చినప్పుడు ఆటగాళ్లందరూ చేతులకు నల్ల బ్యాండ్లు కట్టుకున్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు.
India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.
టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ వివిధ సమయాల్లో వేర్వేరు క్రికెటర్లు సారధ్యం వహించారు. ఎంకే పటౌడీ నుంచి రోహిత్ శర్మ వరకూ అందరూ అటు సక్సెస్ ఇటు ఫెయిల్యూర్ రెండూ చవి చూసినవాళ్లే. అలాంటి టాప్ 10 కెప్టెన్ల గురించి తెలుసుకుందాం. ఎవరి హయాంలో టీమ్ ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఓడిందో పరిశీలిద్దాం
Team India Sweep Series After Super Victory In 3rd T20I: మూడు మ్యాచ్‌ల టీ20 వన్డే సిరీస్‌ను భారత జట్టు సునాయాసంగా సొంతం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ సేన విజయం సాధించింది. విజయోత్సాహంతో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
Team India Creats New History First Team With 150 Wins T20Is: టీ 20 ప్రపంచకప్ సాధన తర్వాత భారత క్రికెట్ జట్టు మరో సత్తా చాటింది. జింబాబ్వేపై జరిగిన మూడు మ్యాచ్‌ను నెగ్గేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Team India to India: ఐసీసీ టీ20 ప్రపంచకప్ విశ్వ విజేతగా నిలిచిన తరువాత బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్ ఇండియా సభ్యులు స్వదేశానికి రావడం ఇంకాస్త ఆలస్యమౌతోంది. రేపు ప్రత్యేక విమానంలో ఇండియా తిరిగి రానున్నాయి.
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యే అవకాశాలు ఉండగా.. ఎన్సీఏ అధ్యక్ష పదవికి వీవీఎస్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన తిరిగి ఐపీఎల్లో ఏదో టీమ్‌కు మెంటర్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేసులో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులున్నారు. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
IPL 2024: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ లో మాత్రం సత్తా చాటారు. అదెలాగంటే?
T20 World Cup 2024: జూన్ 01 నుంచి యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే జట్లన్నీ టీమ్స్ ను ప్రకటించాయి.
ICC Mens T20 World Cup 2024 India Squad KL Rahul Out Dube In: టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారికి జట్టులోకి అవకాశం కల్పించింది.
T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.