IND Vs NZ 2nd T20*: 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం  
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముగిసిన 17.2వ ఓవర్ 
రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం......17.2 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 155/ 3
అయ్యర్  - 12 (11)
పంత్ - 12 (06)


ముగిసిన 16వ ఓవర్ 


గెలుపు దిశగా భారత్...16 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 135/ 3
అయ్యర్  - 07 (09)


మూడో వికెట్ కోల్పోయిన భారత్.. 
01 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ ఔట్..   ఇండియా స్కోర్ - 137/ 3

 


రెండో వికెట్ కోల్పోయిన భారత్.. 
55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ..   ఇండియా స్కోర్ - 135/ 2


ముగిసిన 15వ ఓవర్ 
50 పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ... గెలుపు దిశగా భారత్...15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 134/ 1
అయ్యర్  - 05 (06)
రోహిత్ శర్మ- 55 (35)


ముగిసిన 14వ ఓవర్ 
గెలుపు దిశగా భారత్...14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 122/ 1
అయ్యర్  - 00 (02)
రోహిత్ శర్మ- 48 (33)


మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. 
 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ఔట్..   ఇండియా స్కోర్ - 117/ 1


ముగిసిన 13వ ఓవర్ 
13 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 116/ 0
రాహుల్ - 65 (48)
రోహిత్ శర్మ- 46 (30)


ముగిసిన 12వ ఓవర్ 
100 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా... 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 105/ 0
రాహుల్ - 63 (46)
రోహిత్ శర్మ- 37 (26)


ముగిసిన 11వ ఓవర్ 
50 పరుగులు పూర్తి చేసుకున్న రాహుల్.. 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 92/ 0
రాహుల్ - 57 (43)
రోహిత్ శర్మ- 31 (23)


ముగిసిన 10వ ఓవర్ 
10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 79/ 0
రాహుల్ - 45 (38)
రోహిత్ శర్మ- 30 (22)


ముగిసిన ఎనిమిదో ఓవర్ 
తొమ్మిది 
ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్- 63/ 0
రాహుల్ - 43 (36)
రోహిత్ శర్మ- 16 (18)


ముగిసిన రెండో ఓవర్ 
రెండో ఓవర్ కూడా బౌండరీతో ప్రారంభించిన రాహుల్...
రెండు ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్- 16/ 0
రాహుల్ - 15 (12)
రోహిత్ శర్మ- 00 (00)


ముగిసిన మొదటి ఓవర్ 
మొదలైన భారత్ బ్యాటింగ్.. బౌండరీతో ప్రారంభించిన రాహుల్ .. మొదటి ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్- 08/ 0
రాహుల్ - 07 (06)
రోహిత్ శర్మ- 00 (00)

 


ముగిసిన 20 ఓవర్స్..


150 పరుగులు పూర్తి చేసిన NZ... 20 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 153/ 6


సాంట్నర్ - 08 (09) 
మిల్నే - 05 (04)


ముగిసిన 19 ఓవర్స్..


19 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 146/ 6


ముగిసిన 18 ఓవర్స్..


18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 140/ 6


సాంట్నర్ - 01 (01)


ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నీషమ్ ఔట్.. న్యూజిలాండ్ స్కోర్ - 140/ 6  

ముగిసిన 17 ఓవర్స్..


17 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 138/ 5


ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
34 వ్యక్తిగత స్కోర్ వద్ద G ఫిలిప్స్ఔట్.. న్యూజిలాండ్ స్కోర్ - 137/ 5


ముగిసిన 16 ఓవర్స్..


16 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 128/ 4


G ఫిలిప్స్- 26 (17)


నీషమ్ - 01 (04)


నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
13 వ్యక్తిగత స్కోర్ వద్ద సీఫెర్ట్ ఔట్.. న్యూజిలాండ్ స్కోర్ - 125/ 4  


ముగిసిన 15 ఓవర్స్..


15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 125/ 3


G ఫిలిప్స్- 25 (16)


సీఫెర్ట్ - 13 (14)


ముగిసిన 14 ఓవర్స్..


14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 114/ 3


G ఫిలిప్స్- 17 (13)


సీఫెర్ట్ - 11 (11)


ముగిసిన 13 ఓవర్స్..


100 పరుగులు చేరుకున్న న్యూజిలాండ్ ...13 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 102/3


ముగిసిన 12వ ఓవర్..


12 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 94/3


G ఫిలిప్స్- 04 (08)


సీఫెర్ట్ - 04 (04) 


మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
31 వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ ఔట్.. న్యూజిలాండ్ స్కోర్ - 90/03 


ముగిసిన 10వ ఓవర్..


10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 84/2


G ఫిలిప్స్- 01 (04)


మిచెల్- 29 (24) 


అశ్విన్ - 1: 0 : 1 : 1 : 0wd : 0 : 0


ముగిసిన తొమ్మిదో ఓవర్..


తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 80/2


మిచెల్ - 26 (21) 


అక్షర్ పటేల్ -  1: 1 : 0 : 4 : W : 1


రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
21 వ్యక్తిగత స్కోర్ వద్ద ఛాస్ మాన్ ఔట్.. న్యూజిలాండ్ స్కోర్ - 79/02 


ముగిసిన ఎనిమిదో ఓవర్.. 
ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 73/1


మిచెల్ - 25 (20) 


ఛాస్ మన్ - 16 (13)


అశ్విన్  -  1: 0 : 1 : 1 : 0 : 1


ముగిసిన ఏడో ఓవర్.. 
ఏడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 69/1
మిచెల్ - 23 (18) 


ఛాస్ మన్ - 12 (08)


H పటేల్ -  1: 1 : 0 : 0 : 1 : 1


ముగిసిన ఆరో ఓవర్.. 
ముగిసిన పవర్ ప్లే.. ఆరు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 64/1
మిచెల్ - 21 (15) 


ఛాస్ మన్ - 11 (06)


అశ్విన్ -  0 : 1 : 1 : 1 : 1 : 4


ముగిసిన ఐదో ఓవర్.. 
మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ...50 పరుగులకు చేరుకున్న NZ స్కోర్.. 
ఐదు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 56/1
మిచెల్ - 19 (13) 


ఛాస్ మన్ - 05 (02)


D చహర్  6 : W : 2 : 1 : 4 : 1


మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
31 వ్యక్తిగత స్కోర్ వద్ద గప్టిల్ ఔట్.. న్యూజిలాండ్ స్కోర్ - 48/01 


ముగిసిన నాలుగో ఓవర్.. 
అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్లు.
..నాలుగు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 42/0
గప్టిల్ - 25 (13)
మిచెల్ - 16 (10) 


భువనేశ్వర్ -  6 : 1 : 4 : 0 : 1 : 2


ముగిసిన మూడో ఓవర్.. 
మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 29/0
గప్టిల్ - 19 (11)
మిచెల్ - 10 (07) 


అక్షర్ పటేల్-  1 : 1 : 0 : 2 : 1 : 0


ముగిసిన రెండో ఓవర్.. 
బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్... 
రెండు ఓవర్లు మూసేసి సరికి న్యూజిలాండ్ స్కోర్ - 24/0
గప్టిల్ - 15 (07)
మిచెల్ - 09 (05) 


D చహర్: 1 : 1 : 4 : 4 : 0 : 0


ముగిసిన మొదటి ఓవర్.. 
మొదటి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన గప్టిల్...  ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 14/0
గప్టిల్ - 14 (06)
మిచెల్ - 00 (00) 


కొత్త ప్లేయర్


ఈ రోజు జరగనున్న రెండో టీ20 మ్యాచ్ లో హర్షల్ పటేల్ తన తొలి మ్యాచ్‌ను ఆడనున్నాడు. టీమిండియా మాజీ పాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్‌ నుంచి డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
 



టాస్ గెలిచిన భారత్
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టీ 20 మ్యాచ్ లో  టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేయనున్న న్యూజిలాండ్



Ind vs NZ 2nd T20: ఇండియా-న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్​లో తొలి మ్యాచ్​లో విజయం సాధించి ఫుల్​ జోష్​లో ఉంది టీమ్ ఇండియా. రెండో మ్యాచ్​నూ గెలిచి.. సిరీస్​ను (India vs NZ 2nd T20) కైవసం చేసుకోవాలని భావిస్తోంది.


మరోవైపు కివీస్​ జట్టు.. కూడా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్​ కావడంతో విజయం కోసం వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వరల్డ్​కప్​ ఫైనల్స్​లో పరాబావం ఎదుర్కొన్న న్యూజిలాండ్​ జట్టు.. భారత్​తో తొలి మ్యాచ్​లోనూ ఓటమి పాలైంది. దీనితో రెండో మ్యాచ్​లో గెలిచి తీరాలని కసితో ఉంది కివీస్ టీమ్


న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(కెప్టెన్), ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్


భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (C), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WC), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్