ఐపీఎల్ వేలంపాట 2018: లైవ్ అప్డేట్స్
ఐపీఎల్ వేలంపాట దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏ జట్టు ఏ ఆటగాళ్ళను దక్కించుకుందో మనం కూడా చూద్దాం
ఐపీఎల్ వేలంపాట దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏ జట్టు ఏ ఆటగాళ్ళను దక్కించుకుందో మనం కూడా చూద్దాం
*ఆజింకా రహాన్యేని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4 కోట్లకు కైవసం చేసుకోగా, రాజస్థాన్ రాయల్స్ అతనిని వెనక్కి తీసుకురావడానికి RTM ను ఉపయోగించింది
*ఫాఫ్ డు ఫ్లెసిస్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 1.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకోగా.. సీఎస్కే జట్టు అతనిని వెనక్కి తీసుకురావడానికి RTM ను ఉపయోగించింది
*రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్‌ను 12.5 కోట్లకు కైవసం చేసుకుంది
*పోలార్డ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 5.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకోగా.. ముంబయి ఇండియన్స్ అతనిని వెనక్కి తీసుకురావడానికి RTM ను ఉపయోగించింది.బ్రెండన్ మెకల్లమ్‌ను 3.6 కోట్ల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ కైవసం చేసుకుంది. ఆరన్ ఫించ్‌ని 6.2 కోట్ల రూపాయలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ 1 కోటి 50 లక్షలకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 9.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది.
*ఆశ్విన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 7.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ 1 కోటి 50 లక్షలకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 9.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. క్రిస్ వోక్స్‌ని ఆర్సీబీ రూ.7.4 కోట్లకు కైవసం చేసుకోగా, కార్లోస్ బ్రాత్వేట్‌ను సన్ రైజర్స్ 2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. షాన్ వాట్సన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్ల రూపాయలకు
కైవసం చేసుకోగా, జావేద్ కేడ్కర్‌ను అదే జట్టు 7.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. అదేవిధంగా కొలిన్ డి గ్రాండ్ హోంను ఆర్సీబీ 2.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. యూసఫ్ పఠాన్‌ను సన్ రైజర్స్ 1.9 కోట్ల రూపాయలకు కైవసం చేసుకోగా.. కోలిన్ మన్రోని ఢిల్లీ డేర్ డెవిల్స్ 1.9 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. భారతీయ కుర్రాడు స్టువర్ట్ బిన్నీని రాజస్థాన్ రాయల్స్ 50 లక్షల రూపాయలకు కైవసం చేసుకోవడం విశేషం.
*శిఖర్ ధావన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5.2 కోట్ల రూపాయలకు చేజిక్కించుకోగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ అతనిని వెనక్కి తీసుకురావడానికి RTM ను ఉపయోగించింది
*మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 9.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. హర్భజన్ సింగ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. షకీబ్ అల్ హసన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.2 కోట్లకు కైవసం చేసుకుంది. గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 9 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2.80 కోట్లకు కైవసం చేసుకుంది. డ్వేనే బ్రేవోని చెన్నై సూపర్ కింగ్స్ 6.40 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. కేన్ విలియమ్ సన్‌ని సన్ రైజర్స్ హైదరాబాద్ 3.0 కోట్లకు కైవసం చేసుకుంది. యువరాజ్ సింగ్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. కరుణ్ నాయర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.5.6 కోట్లకు కైవసం చేసుకుంది. కేఎల్ రాహుల్‌ని రూ.11 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కైవసం చేసుకుంది. డేవిడ్ మిల్లర్‌ని కూడా ఇదే జట్టు 3 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది.
ఐపీఎల్ లైవ్ అప్డేట్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని ఈ ఫేస్బుక్ పేజీలో చూడవచ్చు
ఈ వ్యాసంలో ఐపీఎల్ లైవ్ అప్డేట్స్ ఫస్ట్ సెషన్ వివరాలు మాత్రమే ఉన్నాయి. మధ్యాహ్నం సెషన్ వివరాలకు ఈ ఫేస్బుక్ లింక్ పై క్లిక్ చేయండి :