50 Percent Off On SAMSUNG Galaxy F54 5G: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో 1 లక్షకు పైగా వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. ఈ బిగ్ బచాత్ ధమాల్ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ లపై అదనపు తగ్గింపు ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లో భాగంగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా మల్టీ నేషనల్  టెక్ బ్రాండ్లపై అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ సేల్ లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ ధరలకే లభిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే సాంసంగ్ ప్రీమియం ఫీచర్స్ తో F సిరీస్ తో  మార్కెట్లోకి చాలా స్మార్ట్ ఫోన్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లు తక్కువ బడ్జెట్లో లభించడంతో మార్కెట్లో మంచి గుర్తింపును పొందాయి. ఎఫ్ సిరీస్ లో ఒకటైన SAMSUNG Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఆఫర్లలో భాగంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తే.. దాదాపు 16 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనపు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


సాంసంగ్ కంపెనీ ఈ Galaxy F54 5Gను అధికారిక వెబ్సైట్లో రూ.35,999లకు విక్రయిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ 16 శాతం డిస్కౌంట్తో రూ.29,000లకు అందిస్తోంది. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే..దాదాపు రూ. 10,830 వరకు తగ్గింపు లభిస్తుంది.


దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.19,169లకే పొందవచ్చు. ఈ మొబైల్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్స్ లో భాగంగా  మీరు పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసి ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తే రూ. 28,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ఫోను రూ. 1,050లకే సొంతం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి