COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Smart Tv 43 Inch: స్మార్ట్‌ టీవీలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు కూడా మంచి ఫిక్చర్‌ అనుభూతిని పొందడానికి పెద్ద స్క్రీన్‌ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ టీవీలను విడుదల చేస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ మోటోరోలా కూడా ఓ స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేసింది. ఎన్‍విజన్ అనే సిరీస్‌తో ఈ స్మార్ట్‌ టీవీ విడుదలైంది. ఈ టీవీ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో లభిస్తోంది. 


బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే మోటోరోలా ఎన్‍విజన్ (Motorola Envision) 109 cm (43 inch) స్మార్ట్‌ టీవీ లభిస్తోంది. మొదట ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్ టీవీని MRP ధర రూ.49,990తో విక్రయించింది. ఈ సేల్‌లో భాగంగా మీకు మోటోరోలా ఎన్‍విజన్ టీవీ 57 శాతం తగ్గింపుతో రూ.20,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మీరు మోటోరోలా ఎన్‍విజన్ (Motorola Envision) స్మార్ట్‌ టీవీని అతి తక్కువ ధరకే పొందాలనుకుంటే బ్యాంకు ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా మీరు ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా చాలా రకాల బ్యాంక్‌లపై ఆఫర్స్‌ లభిస్తున్నాయి. 


మోటోరోలా ఎన్‍విజన్ స్మార్ట్ టీవీ ఫీచర్స్‌:
43 ఇంచుల ఫుల్ హెచ్‍డీ 4కే డిస్ప్లే
ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్‍
బెజిల్‍లెస్ డిజైన్
330 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్
 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2జీబీ ర్యామ్
ఏడు సౌండ్‍మోడ్‍లు
20 వాట్ల సౌండ్ ఔట్‍పుట్
ఏడు పిక్చర్ మోడ్స్
వైఫై, బ్లూటూత్
2 యూఎస్‍బీ పోర్టులు
3 హెచ్‍డీఎంఐ పోర్టులు


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి