COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Bachat Dhamaal Sale Flipkart: ప్రస్తుతం ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్స్‌ సేల్‌ పండగ జోరుగా సాగుతోంది. ఈ బిగ్ బచాత్‌ ధమాల్ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్స్‌ 70 శాతంకు పైగా తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ కంపెనీకి చెంది ఐఫోన్స్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14ని కొనుగోలు చేస్తే 14 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో యాపిల్ 14 స్మార్ట్‌ ఫోన్‌ను ఎలా కొనుగోలు భారీ తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


యాపిల్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను మొదటగా రూ. 79,900లకు మార్కెట్లో విక్రయించింది. అయితే ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ అవుతున్న సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ బైక్ 14% తగ్గించింది. దీంతో యాపిల్ 14 రూ. 67,999లకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా తగ్గింపు పొందడానికి.. బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ను వినియోగిస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభించే అవకాశాలున్నాయి. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా మీరు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి ఈ మొబైల్ బిల్ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  


యాపిల్ ఐఫోన్ 14పై మరింత తగ్గింపు పొందడానికి.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగిస్తే రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు మీరు ఇదే కార్డు పై EMI ఆప్షన్ చూజ్ చేసుకొని బిల్ చెల్లిన రూ. 4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా క్యాష్ బ్యాక్, కూపన్ ద్వారా అదనంగా రూ. 11,901 వరకు డిస్కౌంట్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా.. మీ పాత ఐఫోన్‌ 14ను ఎక్స్చేంజ్ చేసి రూ. 50,000 వరకు తగ్గింపు పొందండి. ఇక అన్ని ఆఫర్లు పోను ఈ ఐఫోన్ 14 రూ. 17,999 లకే లభిస్తోంది. 


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook